భరత్ సింగ్ ఠాకూర్ జన్మదినం
వృద్ధాశ్రమానికి సేవ కార్యక్రమాలు
NEWS Oct 16,2026 11:52 am
HYD: బీజేపీ సీనియర్ నాయకుడు భరత్ సింగ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా వనస్థలిపురంలో ని ‘రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్’లోని వృద్ధులకు అవసరమైన బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులను, ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి బొల్గాం యశోపాల్ గౌడ్ హాజరయ్యారు. తరుణ్ ఠాకూర్, కిరణ్ కుమార్, సంప్రత్, వరుణ్ ఠాకూర్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.