Logo
Download our app
జడ్చర్లకు 25న మందకృష్ణ మాదిగ రాక
NEWS   Jul 23,2026 08:30 pm
జడ్చర్ల పట్టణానికి ఈ నెల 25న మంద కృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగళ్ళ సురేష్ మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు టైగర్ జంగయ్య మాదిగ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఆయనను పరామర్శించడానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

Top News

SPORTS   Jul 23,2026 08:29 pm
T20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్
భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు అదృష్టం మైండ్ బ్లాక్ చేస్తోంది. జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో అయ్యర్ టాస్ గెలిచి...

LATEST NEWS   Jul 23,2026 06:15 pm
వైసీపీ MLC అనంతబాబుకి బిగ్ షాక్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో తనకు బీ కేటగిరీ...

LATEST NEWS   Jul 23,2026 06:12 pm
CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్‌ నోటీసులు
తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ లీగల్‌ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్...

⚠️ You are not allowed to copy content or view source