Logo
Download our app
మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు
NEWS   Jul 17,2026 02:49 pm
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,530 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 మేర పడిపోయాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,30,650గా ఉండగా.. నేడు రూ.700 తగ్గింది. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.2,39,900కి దిగి వచ్చింది.

Top News

LATEST NEWS   Jul 17,2026 02:50 pm
రాయికల్ SBI మేనేజర్‌గా ప్రదీప్
రాయికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నూతన మేనేజర్‌గా జి. ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన పవన్ కుమార్ బదిలీపై...

BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...

LATEST NEWS   Jul 17,2026 10:14 am
గీత దాటితే గద్దె దిగాల్సిందే
చెన్నై: మంత్రులు ఎవరైనా తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తామని CM విజయ్‌ హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు మంత్రులు వెళ్లి పరిశీలన...

⚠️ You are not allowed to copy content or view source