Logo
Download our app
రాయికల్ SBI మేనేజర్‌గా ప్రదీప్
NEWS   Jul 17,2026 02:50 pm
రాయికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నూతన మేనేజర్‌గా జి. ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన పవన్ కుమార్ బదిలీపై గోదావరిఖనికి వెళ్లగా, హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ప్రదీప్ కుమార్ రాయికల్ శాఖ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది నూతన మేనేజర్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source