Logo
Download our app
కథలాపూర్‌లో ఎమ్మెల్యే సంజయ్‌కు స్వాగతం
NEWS   Jul 17,2026 10:09 am
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కథలాపూర్ నుంచి వేములవాడకు వెళ్తున్న సందర్భంగా కథలాపూర్ మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. మండలానికి సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీ, మండల అధ్యక్షుడు కల్లెడ శంకర్, అల్లె సంతోష్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source