Logo
Download our app
పవన్ రెండో చేతికీ సమస్య ఉంది: సీఎం
NEWS   Jul 12,2026 10:28 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముంబై ఆస్పత్రిలో చేతికి సర్జరీ చేయించుకున్న పవన్‌ను సీఎం పరామర్శించారు. పవన్‌కు సక్సెస్ ఫుల్‌గా వైద్యులు శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. పవన్ రెండో చేతికి సమస్య ఉందని, ప్రస్తుతం ఫిజియోథెరపి చేస్తామని వైద్యులు తెలిపారని సీఎం చెప్పారు. అవసరమైతే ఆపరేషన్ చేస్తామన్నారని తెలిపారు. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source