Logo
Download our app
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
NEWS   Jul 11,2026 09:41 pm
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు) విజయవంతంగా గాల్‌బ్లాడర్ తొలగింపు స‌ర్జ‌రీ నిర్వహించారు. వైద్య చరిత్రలో ఒక హ్యూమనాయిడ్ రోబో లైవ్ సర్జరీ చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగంలో ఒక సర్జరీని రోబో, మానవ వైద్యుడు కలిసి చేయగా, మరో సర్జరీని 2 రోబోలు కలసి పూర్తి చేశాయి. వైద్యులు వీటిని రిమోట్ ద్వారా నియంత్రించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారీ, ఖరీదైన సర్జికల్ రోబోలతో పోలిస్తే, ఈ 60 పౌండ్ల బరువుండే చిన్న హ్యూమనాయిడ్ రోబోలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలు, యుద్ధ రంగాలు, అంతరిక్ష ప్రయోగాల్లో ఇవి వైద్య సేవలకు ఎంతగానో ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source