Logo
Download our app
మోహన్‌లాల్ వద్ద 10 ఏనుగు దంతాలు
NEWS   Jul 06,2026 11:27 am
మళయాల స్టార్ మోహన్‌లాల్‌ ఆదాయపు పన్ను శాఖకు గతంలో సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ప్రకారం.. ఆయన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నట్లు అధికారికంగా డిక్లేర్ చేసిన పత్రాలు ఇప్పుడు కేరళ హైకోర్టు ముందుకొచ్చాయి. 2011లో మోహన్‌లాల్ ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ శాఖ అధికారులు నిర్వహించిన‌ సోదాల్లో కొచ్చిలోని ఆయన నివాసంలో 4 ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండటంతో అటవీ శాఖ ఆయనపై కేసు పెట్టింది. ఈ కేసుపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source