Logo
Download our app
MLA సంజయ్ కి గంగారెడ్డి శుభాకాంక్షలు
NEWS   Jul 06,2026 04:54 am
రాయికల్: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో 5 దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న సంజయ్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source