Logo
Download our app
తెలంగాణ AI ఛాలెంజ్ 2026కు శ్రీకారం
NEWS   Jun 24,2026 06:33 am
తెలంగాణలో AI రంగంలో ప్రతిభను వెలికితీయ డమే లక్ష్యంగా ‘తెలంగాణ AI ఛాలెంజ్ 2026’ ప్రతిపాదనను టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేష్ కుమా ర్ గౌడ్‌కు AI నెక్స్ట్ బృందం సమర్పించింది.రాష్ట్రం లోని 180 ఇంజినీరింగ్ కాలేజీల్లో 5 లక్షల మంది విద్యార్థులను చేరుకునే ఈ ప్రాజెక్టు ద్వారా 500 మందికి ఫ్రీ AI శిక్షణ, 50 మందికి ఇంటర్న్‌షిప్‌లు, 5 గురికి ఇన్‌హౌస్ R&D అవకాశాలు, 30 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు AI నెక్స్ట్ నుంచి రామకృష్ణ రెడ్డి, ఎం రామ్ మోహన్ గౌడ్, రాజేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source