Logo
Download our app
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
NEWS   Jun 19,2026 06:38 am
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించడం, సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యమని పీఐబీ అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Jul 13,2026 07:03 pm
పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్
వెల్లుల్ల గ్రామంలో జెడ్ పి యస్ స్కూల్ ఆవరణలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి....

BIG NEWS   Jul 13,2026 07:02 pm
న‌ర‌రూప రాక్ష‌సుడు రాజ్‌కుమార్ మృతి
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం...

⚠️ You are not allowed to copy content or view source