Logo
Download our app
త‌వ్విన‌కొద్ది దొర‌కుతున్న అక్ర‌మాస్తులు
NEWS   Jun 09,2026 01:00 pm
హైదరాబాద్లో R&B ఈఎన్సి మోహన్ నాయక్ ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మోహన్ నాయక్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 60 లక్షల నగదు, 10 తులాల గోల్డ్ బిస్కెట్స్ లభించాయని చెప్పారు. మోహన్ నాయక్ అక్రమాస్తులపై 16 బృందాలు తనిఖీ చేస్తున్నాయని, ఈ సాయంత్రం వరకు మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 09,2026 01:07 pm
గుడ్ల నుంచి 50 మొసలి పిల్ల‌లు!
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి...
LATEST NEWS   Jun 09,2026 01:07 pm
గుడ్ల నుంచి 50 మొసలి పిల్ల‌లు!
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి...
LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...

BIG NEWS   Jun 08,2026 11:20 pm
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం 9మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌...

⚠️ You are not allowed to copy content or view source