Logo
Download our app
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల పొడగింపు చేస్తారు. జూన్‌ 12 శుక్రవారం,13 శనివారం, 14 ఆదివారం. దీంతో ఈ 2 రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే 15 నుంచి కొన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పొడగింపు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source