Logo
Download our app
‘సర్కార్ బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
NEWS   Jun 03,2026 12:50 pm
HYD ఫిలిం ఛాంబర్‌లో ‘సర్కార్ బాయి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య విడుదల చేశారు. శ్రీరామ్ నిమ్మల, సాయి కీర్తన జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 1980ల కాలంలో జరిగిన వాస్తవ సంఘటనలు, నీటి సమస్యలు, అణగారిన వర్గాల పోరాటాలను ఆధారంగా చేసుకుని సినిమా రూపొందుతోంది.

Top News

LATEST NEWS   Jun 03,2026 10:06 am
మెట్‌పల్లి వారసంతలో చోరీల కలకలం
మెట్‌పల్లి పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో చోరీలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌ఫోన్లు, పర్సులు చోరీకి గురైనట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీని...

LATEST NEWS   Jun 03,2026 04:38 am
హనుమంత్‌రావును కలిసిన గంప ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి. హనుమంత్‌రావును కామారెడ్డి పట్టణంలో డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర...

LATEST NEWS   Jun 03,2026 12:17 am
దుబాయ్ ఎన్నారై బాలరాజు గౌడ్ సేవాభావం
దుబాయ్‌లో నివసిస్తున్న సోమారంపేట గ్రామ వాస్తవ్యులు, అల్ట్రీ షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్‌చార్జ్ పల్లె బాలరాజు గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు....

⚠️ You are not allowed to copy content or view source