Logo
Download our app
బాల్క సుమన్ అరెస్ట్‌.. కోర్టుకు తరలింపు
NEWS   May 30,2026 12:31 pm
బీఆర్ఎస్ కీలక నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు. అరెస్ట్‌కు ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు తనపై వందలాది కేసులు నమోదయ్యాయని తెలిపారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల హామీపై ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source