Logo
Download our app
లొంగు‘బాట’లో అగ్రనేత గణపతి!
NEWS   Feb 25,2026 01:03 pm
TG: మావోయిస్టు అగ్రనేత గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) కూడా లొంగు‘బాట’లో ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో ఉంటున్న గ‌ణ‌ప‌తి, తెలం గాణ‌ పోలీసుల ముందు లొంగిపోయేందుకు సంప్ర దింపులు జరుపుతున్నట్లు స‌మాచారం. కేంద్ర బలగాలకు అప్పగించొద్దని ఆయన షరతు పెట్టి నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో నేపాల్‌లో చికిత్స పొందుతున్న గణపతి ఆరోగ్యంపై స్ప‌ష్ట‌త రాగానే లొంగుబాటును ప్రకటించే అవకాశముందంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source