పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్‌కు శుభాకాంక్షలు
NEWS Feb 25,2026 01:12 pm
పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్‌గా నూగిళ్ల మల్లన్న బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, మున్సిపల్ కార్యాలయంలోని వారి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తాళ్ల కళ్యాణ్ నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.