Logo
Download our app
ట్యాబ్ ల ద్వారా ఐఐటి ఎగ్జామ్
NEWS   Feb 25,2026 07:11 am
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ భారతి విద్యానికేతన్ హై స్కూల్ లో 6th to 9th క్లాస్ విద్యార్థులకు ఆన్లైన్ లో ట్యాబ్ ల ద్వారా ఐఐటి ఎగ్జామ్ నిర్వహించారు. కరెస్పాండెంట్ కముటం రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో రాయాల్సిన ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ప్రైమరీ నుండి ఆన్లైన్లో ఎగ్జామ్లో ట్యాబ ద్వారా, డైరెక్టర్ శివ చరణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు,తో ఎగ్జామ్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source