TG: మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. డీజీపీ శివధర్‌రెడ్డి వివరాలను ప్రకటిస్తూ.. జన జీవన స్రవంతిలోకి వచ్చిన వారి రివార్డులు, పునరావాస ప్రయోజనాలు అందిస్తామన్నారు.