Logo
Download our app
IIT పోటీ పరీక్షలలో సూర్యోదయ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
NEWS   Feb 24,2026 12:47 pm
Apex IIT foundation వారు నిర్వహించిన పోటీ పరీక్షలలో మెట్ పల్లి శ్రీ సూర్యోదయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కొమర జాహ్నవి పవిత్ర 9వ తరగతి జోనల్ 2వ స్థానంలో, బోడకుంట హిమనేష్ 6వ తరగతి రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు నిన్న హైదరాబాద్ భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు మెడల్, ప్రతిభా పురస్కారం అందుకున్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source