100 లీటర్ల పాలలో 10 కేజీల యూరియా?
NEWS Feb 24,2026 11:00 am
AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 5గురు చనిపోగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజమండ్రిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కల్తీ పాల దందా కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా, మరికొన్ని కెమికల్స్ కలుపుతున్నట్లు తెలుస్తోంది.