Logo
Download our app
మల్లాపూర్ లో తొలి గ్రామసభ నిర్వహణ
NEWS   Feb 06,2026 06:20 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన తొలి గ్రామసభ నిర్వహించారు. ఈ మేరకు పలు సమస్యల గురించి చర్చించారు. గ్రామంలో కోతులు, కుక్కలు, పందుల బెడద తీర్చాలని వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తావించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ సోమరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source