Logo
Download our app
జీవన్ రెడ్డి ఎదుట కార్యకర్తల కంటతడి
NEWS   Feb 03,2026 10:32 pm
మున్సిపల్ ఎన్నికల టికెట్ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ తీరు తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, తనను నమ్ముకున్న కార్యకర్తలను పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిప‌డ్డారు. టికెట్ల కేటాయింపులో పార్టీ కోసం పని చేసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి, ఇతర వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. జీవన్ రెడ్డి వద్ద కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. అన్యాయానికి నిరసనగా, టికెట్లు దక్కని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాం అంటూ శపథం చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source