Logo
Download our app
మౌలిక వసతులను క‌ల్పిస్తా: శ్రీకాంత్ యాదవ్
NEWS   Feb 03,2026 07:49 pm
నిర్మల్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ యాదవ్ మోతి నగర్ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీతో పాటు ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source