Logo
Download our app
మ‌ళ్లీ పెరిగిన గోల్డ్, వెండి ధరలు
NEWS   Feb 03,2026 12:40 pm
తగ్గుతూ వ‌స్తున్న బంగారం, వెండి ధరలు మ‌ళ్లీ భారీ షాకిచ్చాయి. ట్రంప్‌తో భారత్ ట్రేడ్ డీల్ సక్సెస్ అయిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.3990 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,360కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,860కి పెరిగింది. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.11,700 పెరిగి రూ.2,65,400కి చేరింది.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source