Logo
Download our app
కాలనీ సమస్యలను పరిష్కరిస్తా: శ్రీకాంత్
NEWS   Feb 02,2026 10:54 pm
నిర్మల్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ యాదవ్ మోతి నగర్, వాల్మీకి నగర్ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source