Logo
Download our app
సూర్య @ 3000 పరుగుల రికార్డు!
NEWS   Jan 31,2026 10:30 pm
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన రికార్డు సృష్టించారు. T20Iలలో అత్యంత వేగంగా(1,822 బంతులు) 3000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మహ్మద్ వసీమ్(1,947 B), బట్లర్(2,068 B), ఫించ్(2,077 B), వార్నర్(2,113 B), రోహిత్ శర్మ(2,149 B), విరాట్ కోహ్లీ(2,169 B) ఉన్నారు. కాగా ఇవాళ సూర్య కివీస్‌పై 30 బంతుల్లోనే 63 రన్స్ చేసి ఔటయ్యారు. ఇందులో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source