I & PR స్పెషల్ కమిషనర్ గా ప్రియాంక
NEWS Jun 16,2025 03:27 pm
తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు సీహెచ్ ప్రియాంక. తాజాగా ఇదే పోస్టులో పని చేసిన డా. హరీశ్ ను జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఇప్పటి వరకు ప్రియాంక మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ప్రియాంకకు పదోన్నతిపై ఐ అండ్ పీఆర్ శాఖకు మార్చారు. ఇప్పటికే సీఎం సీపీఆర్ఓగా డా. మల్సూర్ ను నియమించారు .