ఘనంగా GBN Elite - Legend మీటింగ్
NEWS Jun 16,2025 04:27 am
GBN Elite - Legend బిజినెస్ సమావేశం, సోషల్ కార్యక్రమాలు మెదక్ జిల్లా లింగాపూర్ అక్షయ్ ఫామ్ లో ఘనంగా జరిగాయి. GBN Elite - Legend సోషల్ గ్రూప్ కలిసి నిర్వహించుకున్న ఈ కార్యక్రమాల్లో గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ మనోహర్ రెడ్డి, GBN Elite చైర్మన్ చందీ శ్రీనివాస్ గౌడ్, లెజెండ్ సోషల్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ RS వాసు, నెట్ వర్క్ సభ్యులు పాల్గొన్నారు.