అనిరుధ్ తో కావ్య మారన్ డేటింగ్..?
NEWS Jun 14,2025 04:48 pm
తమిళ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో ఎస్ ఆర్ హెచ్ టీమ్ సీఇఓ కావ్య మారన్ డేటింగ్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇద్దరి ఫోటోలు. వీరు గత ఏడాది కిందటి నుంచే పూర్తిగా ప్రేమలో కూరుకు పోయారని టాక్. ఇద్దరి ప్రేమకు సూపర్ స్టార్ రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఇరువురి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది.