నూతన మంత్రికి దివాకర్ రెడ్డి శుభాకాంక్షలు
NEWS Jun 13,2025 12:52 am
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ నూతన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు హైకోర్టు న్యాయవాది అల్లూరి దివాకర్ రెడ్డి. సమర్థవంతమైన నాయకుడికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.