Logo
Download our app
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
NEWS   Jun 12,2025 02:52 pm
ఎలమంచిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా సంబందిత అధికారులతో సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించి త్వరితగతిన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా మీ ముందు నేనున్నానంటూ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గంలో 4 మండలాల్లో ఒక్కో బుధవారం ఒక్కో మండలంలో జనవాని కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source