ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన
NEWS Jun 11,2025 12:47 pm
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటించారు నియోజకవర్గంలో. 12 గంటలకు అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. 2.30 గంటలకు ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 3.30 కు అల్లవరం మండలం గోడి గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.