టీపీసీసీ చీఫ్ ను కలిసిన ప్రధాన కార్యదర్శి
NEWS Jun 11,2025 12:51 pm
టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ. ఈ కార్యక్రమంలోకామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, సలీం, పిడుగు మమతా సాయిబాబా, సుధాకర్ జూలూరి, వాజాద్ అలీ ఉన్నారు .