రాష్ట్ర హైకోర్టులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు బిగ్ రిలీఫ్ లభించింది. హరీశ్ రావుపై నమోదైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టి వేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని పిటిషన్ వేసిన చక్రధర్ గౌడ్. హరీశ్ తరఫున వాదనలు వినిపించిన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు.