ఘనంగా RamV టిఫిన్ సెంటర్ ప్రారంభం
NEWS Jun 09,2025 01:40 pm
హైదరాబాద్: పరిమళ గ్రూప్ అధినేత ముద్దగొని అమర్ నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో RamV టీ, టిఫిన్, స్నాక్స్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. న్యూ నల్లకుంటలో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ACP సంపత్ కుమార్, GBN Elite సభ్యులు పాల్గొని అమర్ నాథ్ గౌడ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.