ఫహీం ఖురేషీకి ఏం సంబంధం..?
NEWS Jun 08,2025 05:43 am
విచారణ చేయాల్సింది మా మీద కాదు.. తప్పు చేసిన వాళ్ల మీద అని అన్నారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. ఇవాళ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల వల్ల మన రాష్టం పరువు పోయిందన్నారు. అసలు మిల్లా మాగీని గెలికింది ఎవరు, దాంట్లో ఫహీం ఖురేషీకి సంబంధి ఏంది.. అసలు తను ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడని ప్రశ్నించారు.