అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు బెంగళూరు లో ఓ ప్రముఖ కంపెనీ క్యాబిన్ నందు పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎమ్ ఎస్ బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో వారి కుమారుడు ప్రదీప్ డిఎస్పి ఆనందయ్య పాండియన్ ప్రశాంత్ హరి తదితరులు పాల్గొన్నారు.