Logo
Download our app
ఘ‌నంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
NEWS   Jun 07,2025 12:15 pm
కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా ప్ర‌సిద్ది పొందారు తిరుప‌తి లోని అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు శ‌నివారం అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. అంత‌టా గోవింద నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగింది. బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.

Top News

LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

⚠️ You are not allowed to copy content or view source