ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Jun 07,2025 10:21 am
కథలాపూర్ మండల్ తక్కల్లపల్లి బొమ్మన రోడ్డు త్వరగా పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల మండల బిసి సెల్ అధ్యక్షులు అల్ల కొండ లింగంగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు దమ్మ తిరుపతిరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.