ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టాలి
NEWS Jun 06,2025 01:48 pm
టెస్లా చైర్మన్, ట్విట్టర్ సిఇఓ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కు బేషరతు మద్దతు ప్రకటించి గెలిపించిన మస్క్ ఉన్నట్టుండి ట్రంప్ ను టార్గెట్ చేశారు. ఇద్దరి మధ్య గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ను తొలగించి జేడీ వ్యాన్స్ ను అధ్యక్షుడిని చేయాలని కోరాడు. దీంతో తన కంపెనీకి చెందిన షేర్లు 14 శాతానికి పడి పోయాయి.