డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక విదేశాలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఆయన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు. తాజాగా అమెరికాలో ఉంటున్న 2200 మంది అక్రమ వలసదారులు అరెస్ట్ చేశారు. నిన్న ఒక్కరోజే భారీ ఎత్తున అదుపులోకి తీసుకుఉన్నారు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు. కాగా ఇది ఐసీఈ చరిత్రలోనే ఇది ఓ రికార్డు . అరెస్టు చేసిన వారిని బేడీలు వేసి కార్లలో తరలించారు.