బెంగళూరు ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి జి. ఈశ్వరప్ప రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎల్ ఓపీ నేత అశోక. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ప్రతిపక్ష నాయకుడు. దీనిని నుంచి తప్పించుకునేందుకు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.