Logo
Download our app
మిస్ వరల్డ్‌ సువాంగ్‌శ్రీ (థాయ్‌లాండ్)
NEWS   May 31,2025 05:23 pm
మిస్‌ వరల్డ్-2025 గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ నిలిచింది. 1వ రన్నరప్‌గా మిస్‌ పోలెండ్‌, 2వ రన్నరప్‌గా మిస్ పోలాండ్, 3వ రన్నరప్‌గా మిస్‌ మార్టినిక్ నిలిచింది. మిస్ వరల్డ్‌ ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీకి ₹ 8.5 కోట్ల నగదు, 1,770 వజ్రాలు పొదిగిన కిరీటంతో పాటు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు అవకాశం కల్పించనున్నారు. అయితే, టాప్-4లో మార్టినిక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్‌లాండ్ దేశాల అందెగత్తెలు నిలవగా.. ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. సుచాత థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ జన్మించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source