హీరో కృష్ణకు జగన్ నివాళి
NEWS May 31,2025 01:42 pm
హీరో కృష్ణ జయంతి సందర్బంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ . సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోనంటూ కితాబు ఇచ్చారు. ఆయన టాలీవుడ్ లో అనేక ప్రయోగాలకు తెర తీశారని, ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించడమే కాదు నిర్మించారని గుర్తు చేశారు. తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్నారని పేర్కొన్నారు.