పొలిటికల్ అఫైర్స్ కమిటీలో షబ్బీర్ అలీకి చోటు
NEWS May 31,2025 01:50 pm
ఎఐసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కి చోటు దక్కింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుండి సీనియర్ నాయకుడిగా, మైనారిటీ వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందారు.