గద్దర్ అవార్డ్స్‌లో అవకతవకలు: రఫీ
NEWS May 29,2025 08:23 pm
TG గద్దర్ అవార్డ్స్ సెలక్షన్ కమిటీలో ఉన్నవారే కొన్ని అప్లై చేసిన సినిమాల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా పనిచేయడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దర్శకుడు సయీద్ రఫీ విమర్శించారు. సభ్యులు సినిమాలు చూడకుండానే సంతకాలు పెట్టి వెళ్లిపోవడం, ఒక సినిమాకు అవార్డు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం అనైతికమని అన్నారు. ఇది గద్దర్ కి అవమానమని, ప్రభుత్వం స్పందించాలన్నారు.