Logo
Download our app
ఘ‌ట్‌కేస‌ర్‌లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు
NEWS   May 29,2025 06:13 am
ఘ‌ట్‌కేస‌ర్ ఔట‌ర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుకు ఆనుకొని స‌ర్వే నంబ‌రు 559, 563, 566 లో జయపురి కాలనీ పేరిట 1968 లో లే-అవుట్ వేశారు. ఇందులో ఇరవై ఏళ్ల క్రితం కొందరు ప్లాట్లు కొనుగోలు చేశారు. లే ఔట్ ఉండ‌గా.. దానిని వ్య‌వ‌సాయ భూమిగా చూపించి పాసు పుస్త‌కాల‌ను సృష్టించారు. క‌బ్జా దారులు ఈ భూమి మాదంటూ లే-అవుట్ లో పబ్లిక్ రోడ్లను కబ్జా చేసి, గోడ‌లు నిర్మించారు. హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source