యంగ్ ఇండియా స్కూల్స్ కు రూ. 4 వేల కోట్లు
NEWS May 28,2025 06:59 am
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. ఏకంగా రూ. 4,000 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 స్కూల్స్ కు గాను ఒక్కో స్కూల్ కు రూ. 200 కోట్లు కేటాయించింది సర్కార్.