Logo
Download our app
వాహనాల తనిఖీల్లో గంజాయి.. ఇద్దరి అరెస్ట్
NEWS   May 27,2025 10:16 pm
మెట్ పల్లి పట్టణంలో వాహన తనిఖీ చేస్తుండగా పట్టణానికి చెందిన అబ్దుల్ సోహెల్, మరొక మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంలో 120 గ్రాముల నిషేధిత గంజాయి దొరికినట్లు ఎస్సై కిరణ్ తెలిపారు. నిందితుల నుండి గంజాయి, ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్ ల సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source